(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.375. అధ్యాయః 375
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రత్యుంఛవృత్త్యుపాఖ్యానోపదేశపరంపరాక్రమకథనపూర్వకముంఛవృత్తిబ్రాహ్మణస్య వనప్రవేశకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
భీష్మ ఉవాచ। 12-375-0x(6682)(80741)
స చామంత్ర్యోరగశ్రేష్ఠం బ్రాహ్మణః కృతనిశ్చయః।
దీక్షాకాంక్షీ తదా రాజంశ్చ్యవనం భార్గవం శ్రితః॥ 12-375-1(80742)
స తేన కృతసత్కారో ధర్మమేవాధితస్థివాన్।
తథైవ చ కథామేతాం రాజన్కథితవాంస్తదా॥ 12-375-2(80743)
భార్గవేణాపి రాజేంద్ర జనకస్య నివేశనే।
కథైషా కథితా పుణ్యా నారదాయ మహాత్మనే॥ 12-375-3(80744)
నారదేనాపి రాజేంద్ర దేవేంద్రస్య నివేశనే।
కథితా భరతశ్రేష్ఠ పృష్టేనాక్లిష్టకర్మణా॥ 12-375-4(80745)
దేవరాజేన చ పురా కథితైషా కథా శుభా।
సమస్తేభ్యః ప్రశస్తేభ్యో విప్రేభ్యో వసుధాధిప॥ 12-375-5(80746)
యదా చ మమ రామేణ యుద్ధమాసీత్సుదారుణం।
వసుభిశ్చ తదా రాజన్కథేయం కథితా మమ॥ 12-375-6(80747)
పృచ్ఛమానాయ తత్త్వేన మయా చైవోత్తమా తవ।
కథేయం కథితా పుణ్యా ధర్ంయా ధర్మభృతాంవర॥ 12-375-7(80748)
తదేవ పరమో ధర్మో యన్మాం పృచ్ఛసి భారత।
ఆసీద్ధీరో హ్యనాకాంక్షీ ధర్మార్థకరణే నృప॥ 12-375-8(80749)
స చ కిల కృతనిశ్చయో ద్విజో
భుజగపతిప్రతిదశితాత్మకృత్యః।
యమనియమసహో వనాంతరం
పరిగణితోంఛశిలాశనః ప్రవిష్టః॥ ॥ 12-375-9(80750)
ఇతి శ్రీమన్మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ఉంఛవృత్త్యుపాఖ్యానే పంచసప్తత్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 375॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-375-7 మయాప్యద్య తవానద్యేతి ట. పాఠః॥ 12-375-9 యమా అహింసాదయః నియమాః శౌచాదయః। వనాంతరం వనమధ్యం ప్రవిష్టః। ఉంఛః కణశ ఆదానం కణిశాద్యర్జనం శిలం। పరిగణితం పరిమితముంఛశిలార్జితమన్నమశ్నన్ ఫణిపత్యుక్తాముంఛవృత్తేర్గతిం ప్రాపేతి శేషః। శమనియమసమాహితో వనాంతమితి ట. పాఠః॥ సమాప్తం చ మోక్షధర్మపర్వ ॥ 3॥ శాంతిపర్వ చ సమాప్తం॥ 12॥ అస్యానంతరమనుశాసనపర్వ భవిష్యతి తస్మాయమాద్యః శ్లోకః।
`శరతల్పే మహాత్మానం శయానమపరాజితం। యుధిష్ఠిర ఉపాగంయ ప్రణిపత్యేదమబ్రవీత్॥' 13-1-1x (6719)
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.